
If you are looking for the Ksheerabdi Dwadasi Pooja Vidhanam PDF in Telugu on internet, you are on the right article. Here you can get the complete Pooja Vidhanam of Ksheerabdi Dwadasi in Telugu language. Ksheerabdi Dwadasi is one of the most important fast as like Ekadashi Vrat.
ప్రియమైన పాఠకులారా, ఇక్కడ మేము మీ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం తెలుగు PDFని అందిస్తున్నాము. క్షీరాబ్ది ద్వాదశి పంచాంగంలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి, ఇది హిందూమతంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. జీవితంలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఈ ఉపవాసం చాలా చక్కని నివారణ.
ద్వాదశి ఏకాదశి తర్వాత వస్తుంది. ఏకాదశి వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేయడం కోసం చాలా మంది ప్రజలు తమ ఏకాదశి వ్రతాన్ని పారణ చేస్తారు. మీరు మీ కుటుంబ సంక్షేమం కోసం క్షీరాబ్ది ద్వాదశిని ఆచరించాలనుకుంటే. మీరు ఈ వ్రతాన్ని చేయాలనుకుంటే సరైన పూజా విధానంతో పాటించండి.
Contents
Ksheerabdi Dwadasi Pooja Vidhanam in Telugu PDF
PDF Name | Ksheerabdi Dwadasi Pooja Vidhanam PDF |
No. of Pages | 17 |
PDF Size | 0.13 MB |
Language | Telugu |
Category | Religion & Spirituality |
Source | quickpdf.in |
Download Link | Available ✔ |
Downloads | 2620 |
Ksheerabdi Dwadasi Pooja Vidhanam Telugu PDF Summary
క్షీరాబ్ది ద్వాదశి.. కార్తీకమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటాం. దేవదానవులు క్షీరసాగరాని మదిచిన రోజు కాబట్టి… ఈ రోజుని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అని పిలుస్తారు. ఈ రోజంటే శ్రీమహావిష్ణువుకి ప్రీతి. అందుకే.. లక్ష్మీ సమేతంగా ఆయన ఈ రోజున బృందావనంలోకి అడుగుపెడతాడు.
బృందావనం అంటే తులసి. తులసి అంటే.. లక్ష్మి అని కూడా అంటారు. కాబట్టి ఆ రోజున లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టులో విష్ణు స్వరూమైన ఉసిరి మొక్కని ఉంచి పూజించాలి. తులసి కోటకు చేరువలో శ్రీ మహావిష్ణువు ప్రతిమను కానీ.. శ్రీకృష్ణ ప్రతిమను కానీ ఉంచి పూజిస్తే.. తగిన ఫలితం వస్తుంది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వరాలు ప్రాప్తిస్తాయని వేదాలు ఘోషిస్తున్నాయ్.
How to download Ksheerabdi Dwadasi Pooja Vidhanam PDF ?
Ksheerabdi Dwadasi Pooja Vidhanam PDF download link is given below. You can direct download PDF of Ksheerabdi Dwadasi Pooja Vidhanam in Telugu for free using the download link –